9 నుంచి రాత్రి 9 గంటల వరకు!

Thu,July 11, 2019 02:31 AM

ఫారెక్స్ ట్రేడింగ్ సమయం పెంచాలని ఆర్బీఐ ప్యానెల్ సూచన
ముంబై, జూలై 10: ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్ సమయాన్ని ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటలకు పెంచాలని రిజర్వు బ్యాంక్‌కు ప్రత్యేక ప్యానెల్ సూచించింది. ఆగస్టు 2018న ఫారెక్స్ ట్రేడింగ్ సమయం పెంచేదానిపై సెంట్రల్ బ్యాంక్ ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్రతిపాదనకు ఆర్బీఐ బోర్డు అనుమతించాల్సి ఉంటుంది. దీనిపై ఈ నెల చివరిలోగా సూచనలు చేయవచ్చునని ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఫారెక్స్ మార్కెట్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నారు.

3709
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles