మలబార్ గోల్డ్ ఫరెవర్‌మార్క్ షో

Sun,August 11, 2019 01:19 AM

Malabar Gold and Diamonds Hots a Solitaire Show with Forever Mark

హైదరాబాద్, ఆగస్టు 10: హైదరాబాద్ సోమాజీగూడలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూం లో శనివారం డీ బీర్స్ గ్రూప్‌నకు చెందిన ఫరెవర్‌మార్క్ షో ప్రారంభమైంది. టాలీవుడ్ సినీనటి నందినీ రాయ్ చేతుల మీదుగా ఇది మొదలవగా, ఈ నెల 25వరకు కొనసాగనున్నది. ఇందులో 300లకుపైగా డైమండ్ సోలిటైర్స్‌ను ప్రదర్శిస్తున్నారు. 0.14 క్యారెట్లు ఆపైగల సోలిటైర్ ఆభరణాలను ప్రదర్శనకు ఉంచినట్లు ఓ ప్రకటనలో సంస్థ తెలియజేసింది.

225
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles