ఐఎంఎఫ్ చీఫ్‌గా జార్జివా

Tue,September 10, 2019 03:33 AM

IMF to consider sole candidate Kristalina Georgieva for managing director

వాషింగ్టన్, సెప్టెంబర్ 9: అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)కు వరల్డ్ బ్యాంక్ ఉన్నతాధికారి నాయకత్వం వహించబోతున్నారు. బుల్గేరియాకు చెందిన వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి క్రిస్టాలినా జార్జివా..ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఎండీగా వ్యవహరిస్తున్న క్రిస్టిన్ లగార్డే..యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్‌గా నియమితులైన విషయం తెలిసిందే.

224
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles