రూ.39 వేల దిగువకు పసిడి

Thu,September 12, 2019 04:33 AM

Gold continues bull run nears Rs 39,000 mark

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: అతి విలువైన లోహాల ధరలు మరింత తగ్గాయి. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం ధర రూ.372 తగ్గి రూ.39 వేల దిగువకు రూ.38,975కి జారుకున్నది. పండుగ సీజన్‌లో డిమాండ్ లేకపోవడం ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ వెల్లడించారు. పసిడితోపాటు వెండి భారీగా తగ్గింది. నాణేల తయారీదారులు, ఆభరణాల వర్తకుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో కిలో వెండి ధర రూ.1,150 పతనం చెంది రూ.48,950కి జారుకున్నది.

1110
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles