జన్‌ధన్ ఖాతాల్లో లక్ష కోట్ల డిపాజిట్లు

Thu,July 11, 2019 02:25 AM

Deposits in Jan Dhan accounts cross 1 trillion mark

న్యూఢిల్లీ, జూలై 10: జన్‌ధన్ ఖాతాల్లో డిపాజిట్లు లక్ష కోట్ల రూపాయలు దాటాయి. బుధవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. జూలై 3 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న 36.06 కోట్ల ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన(పీఎంజేడీవై) బ్యాంక్ ఖాతాల్లో రూ.1,00,495.94 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని తెలిపింది. జూన్ 6 నాటికి ఈ ఖాతాల్లో డిపాజిట్లు రూ.99,649.84 కోట్లుగా ఉన్నాయి. ఆగస్టు 28, 2014న కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.

8599
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles