ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన ఎల్‌జీ క్యూ9 స్మార్ట్‌ఫోన్


Tue,January 8, 2019 04:17 PM

ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు ఎల్‌జీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ క్యూ9 ను ఇవాళ కొరియాలో విడుద‌ల చేసింది. రూ.31,120 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఈ నెల 11వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది. ఇందులో 6.1 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగ‌న్ 821 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌ను ఏర్పాటు చేసినందున ఫోన్ వేగవంతమైన ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇస్తుంది. ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌ను ఇందులో అందిస్తున్నారు.

ఎల్‌జీ క్యూ9 ఫీచ‌ర్లు...
6.1 ఇంచ్ క్యూహెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 3120 x 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగ‌న్ 821 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 2 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, 4జీ ఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 3.0.

1920
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles