జాతీయస్థాయిలో ఫ్రంట్ ప్రభావం
Posted on:1/18/2019 1:15:49 AM

జాతీయస్థాయిలో ఎన్డీయే, యూపీఏ కూటములకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్‌ను నిర్మిస్తామని చాలాకా లం కిందట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆ మేరకు కొందరు ప్రాంతీయ పార్టీల నాయకులతో చర్చలు జ...

స్వచ్ఛ సర్వేక్షణ్‌ను స్వాగతిద్దాం
Posted on:1/18/2019 1:14:32 AM

జనవరి 4 నుంచి 2019 జనవరి 31 వరకు దేశం అంతటా మొదలైన స్వచ్ఛ సర్వేక్షణ్ కొనసాగనున్నది. ఇంతవరకు అమృత్, స్మార్ట్ సిటీస్, హృదయ్ లాంటి ప్రతిష్టాత్మక పథకాలను ఎన్డీయే ప్రభుత్వం చేపట్టింది. అమృత్ కార్యక్రమ విస...

విచక్షణలేని కుల చైతన్యమా?
Posted on:1/16/2019 11:05:21 PM

చారిత్రక వాస్తవాలు, వర్తమాన పరిస్థితుల దృష్ట్యా బీసీలకు తమ అభ్యున్నతి కోసం కుల చైతన్యం అవసరమన్నది నిస్సందేహం. అదే సమయంలో అటువంటి చారిత్రక వాస్తవాలు, వర్తమాన పరిస్థితులు అగ్రకులాలలోని పేద వర్గాలకు, ఎస్...

సత్ఫలితాలిస్తున్న సంక్షేమ పథకాలు
Posted on:1/16/2019 11:05:18 PM

కేసీఆర్ గారు ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించడమే కాక రాష్ట్ర రథసారథిగా బాధ్యతలను కూడా తానే చేపట్టారు. ఇది రాష్ట్ర ప్రజలకు లభించిన మరొక అదృష్టం. సహజ వనరులు ఎన్ని వున్నా, దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురై వె...

రైతులకు, వినియోగదారులకు మేలు
Posted on:1/15/2019 1:02:37 AM

వ్యవసాయరంగంలో నూతన ఆవిష్కరణలో భాగంగా చరిత్రాత్మక పథకాలైన రైతు బంధు, రైతు బీమాలకు నాందిపలికి తెలంగాణ మోడల్‌కు నాంది పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు రైతుల ఆదా యం పెంపు దిశగా కార్యాచరణకు పూన...

పల్లెలకు పూర్వ వైభవం
Posted on:1/15/2019 1:02:09 AM

గ్రామాల్లోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుకానిదే మనం తెచ్చుకున్న స్వాతంత్య్రానికి అర్థం ఉండదన్నారు మహాత్మా గాంధీ. దేశ భవిష్యత్తు గ్రామీణ ఆర్థిక పురోగమనంపై ఆధారపడి ఉందని చాలా సందర్భాల్లో ఉటంకించారు. దేశం...

మోదీ రాజకీయ జూదం
Posted on:1/16/2019 5:00:54 PM

ప్రధాని నరేంద్ర మోదీ బాగా అప్రమత్తమయ్యారని ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు చెప్పకనే చెప్పింది. ఆయ న ఇటువంటి కానుకలు ఇంకా మరికొన్ని ప్రకటిస్తారని కేంద్రంలోని అధికార వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్ సందర్భంగానో...

న్యాయం గెలుస్తుంది!
Posted on:1/12/2019 10:56:19 PM

న్యాయమూర్తి పదవి పూలపాన్పు కాదు. అరిటాకు-ముల్లు సామెతలోని అరిటాకులాంటిది. కేసుల తీర్పు విషయంలో సాక్ష్యాధారాల ఆధారంగా ఇరువర్గాల వారిని సంతృప్తి పరుచటం అసాధ్యం. ఈ ప్రక్రియ రాజీ ద్వారా లేదా లోక్ అదాలత్ ద...

ఆన్‌లైన్‌లో ప్రైవేట్ నిఘా
Posted on:1/12/2019 10:53:40 PM

2011 నాటి ఐటీ నిబంధన ల స్థానంలో కొత్త ఐటీ (సంధానకర్త మార్గదర్శకాలు) నిబంధనలు (2018) వేశపెట్టదలుచుకున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ గత నెల 25వ తేదీన ప్రకటించింది. ఇందుకు సం బంధించిన ము...

ట్రంప్ గారి రెండేండ్లు
Posted on:1/12/2019 12:29:34 AM

డొనాల్డ్ ట్రంప్ రెండేండ్ల కిందట అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నప్పుడు ఇంతవరకు అమెరికా జాతీయంగా, అంతర్జాతీయంగా అనుసరించిన ప్రభుత్వ విధానాలన్నింటినీ నకారాత్మక ధోరణితో వ్యతిరేకించారు, విమర్శించారు. ఎన్నికల...