THURSDAY,    January 17, 2019
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
కళలకు పుట్టినిల్లు ఓరుగల్లు

కళలకు పుట్టినిల్లు ఓరుగల్లు
రెడ్డికాలనీ, జనవరి 16: కళలకు కాణాచి ఓరుగల్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో గుడి సంబురాలు కార్యక్రమాన్ని కనులపండుగగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ప్రభుత్వ సలహాదారులు పాపారావు, ఢిల్లీ తెలంగాణ రాష్ట్ర సలహాదారు రాంచందర్‌నాయక్, ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి, పరంపర ఫౌండేషన్ డాక్టర్ శ్రీన...

© 2011 Telangana Publications Pvt.Ltd