అసెంబ్లీకి ఎమ్మెల్యేలు

అసెంబ్లీకి ఎమ్మెల్యేలు

(కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ ) తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఈ నెల 17న రెండవ సారి కొలువు తీరనున్నది. గత నెలలో నిర్వహించిన ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన 119మంది శాసనసభ్యులు నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్వీకర్‌గా ఎన్నికైన ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌తో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ బుధవారం ప్రమాణస్వీకారం చేయించిన నేపథ్యంలో, గురువార..

ప్రమాదవశాత్తు ఇళ్లు దగ్ధం

దహెగాం: మండలంలోని బ్రహ్మన్‌చిచ్చాలలో కంబగౌని విజయలక్ష్మి చెందిన ఇళ్లు మంగళవారం ప్రమాదవశాత్తు నిప్పంటుకొని దగ్ధమైంది. బాధితురాలు తె

మేము సైతం..

వాంకిడి: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు సమాజ సేవకు నడుం బిగించారు. సామాజిక అంశాలపై గ్రామీ

ఇక మూడో విడత..

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో నెల 16 నుంచి మూ డో విడ త పంచాయతీ నామినేషన్ల ఘట్టానికి తెరలే వనుంది. ఇప

108 గంటలు

(కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ) : జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు సం బంధించి ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారానికి కేవల

సేవలో భాగస్వాములవ్వాలి

రెబ్బెన: విద్యార్థి దశ నుంచే సామాజిక సేవలో భాగస్వాములవ్వాలని రెబ్బె న ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జాకీర్ ఉస్మాన

ముగిసిన ఉపసంహరణ

-మొదటి విడత సర్పంచ్ బరిలో238 మంది -18 జీపీలు, 216 వార్డులు ఏకగ్రీవం కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని

ముగిసిన నామినేషన్ల పర్వం

ఆసిఫాబాద్,నమస్తే తెలంగాణ: మండలంలో ఆదివా రంతో నామినేషన్ల పర్వం ముగిసింది. మండలంలో 26 గ్రామ పంచాయతీలకు నామినేషన్లు స్వీకరించగా, ఆఖరి

భోగ భాగ్యాల భోగి

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ: పుష్యమాసం ఆదివారం భోగి పండుగను జరుపుకునేందుకు సకల జనులు సిద్ధమయ్యారు. సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు

ముగిసిన రెండోవిడత ఘట్టం

-చివరి రోజు పెద్ద సంఖ్యలో దాఖలు -సర్పంచ్ 335.. వార్డు స్థానాలకు 1421 -మొత్తంగా మలి దశలో వచ్చిన పత్రాలు 2444 -రాత్రి వరకూ కొనసాగ

పల్లెగూటికి పండుగ

-వారం ముందు నుంచే సంక్రాంతి కళ -సొంతూళ్లకు చేరుతున్న పట్టణవాసులు -పిల్లాపాపలతో సందడిగా ఇళ్లు -ఇంటింటా పిండివంటల ఘుమఘుమలు -ముత్

‘అంగన్ రేషన్

-చౌకధరల దుకాణాల ద్వారా సరుకుల సరఫరా -వచ్చే నెల నుంచి పంపిణీ చేసేందుకు చర్యలు -వివరాలు సేకరించిన ఐసీడీఎస్ అధికారులు -అక్రమాలకు అ

రెండో రోజు.. అదే జోరు

-సర్పంచ్ స్థానాలకు పెద్ద సంఖ్యలో నామినేషన్లు ఆసిఫాబాద్,నమస్తే తెలంగాణ: పంచాయతీ ఎన్నికల నేపథ్యం లో మండలంలో నామినేషన్ల స్వీకరణ కొన

మంచు ముైల్లె

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ: రోజు రోజుకు తగ్గుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. రాత్రిపూట చల్ల గా లులు కూ

ఆర్టీసీకి పండుగ

-సంక్రాంతి దృష్ట్యా కిటకిటలాడుతున్న బస్టాండ్లు -పట్టణాలకు ప్రత్యేక బస్సులు, రైళ్లలోనూ రద్దీ ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ/కాగజ్ : స

ఆర్టీసీకి సంక్రాంతి శోభ..!

-స్వస్థలాలకుతరలుతున్న ప్రజలు -ప్రత్యేక బస్సులు నడుపుతున్న సంస్థ -హైదరాబాద్ నుంచి 156 అదనపు సర్వీసులు ఆదిలాబాద్ టౌన్: నష్టాల్లో

సమష్టిగా సర్పంచ్ స్థానాలు గెలుచుకోవాలి

-పట్టింపులకుపోకుండా మంచి అభ్యర్థిని ఎన్నుకోండి - ఏకగ్రీవమైన జీపీకి రూ. 50 లక్షల నిధులు - కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కోనేర

క్రీడారంగానికి ప్రాధాన్యం

-ఎమ్మెల్యేలు దివాకర్ బాల్క సుమన్ -రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ వాలీబాల్ పోటీలు ప్రారంభం -పాల్గొన్న పది జిల్లాల క్రీడాకారులు మం

టైగర్లే.. టార్గెట్..!

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో 7 లక్షల చదరపు మీటర్ల మేర అటవీ ప్రాంతం ఉండగా.. నాలుగు జిల్లాల్లో

జిల్లాలో ఈ-చలాన్ విధానం

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఈ-చలాన్ విధానాన్ని గురువారం ఎస్పీ మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ- చలాన్‌కు సంబంధించ

బుజ్జగింపుల పర్వం

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తొలి విడత నామినేషన్ల ప్రక్రియ బుధవారం ముగిసింది. సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు వేసిన

పూలాజీ బాబా మార్గంలో నడవాలి

వాంకిడి : పూలాజీ బాబా చూపిన భక్తిమార్గంలో నడుచుకోవాలని ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మి పిలుపునిచ్చారు. గురువారం కుమ్రం భీం ఆసి

ఇక విలేజ్ హెల్త్ ప్రొఫైల్

-ప్రజా ఆరోగ్యమే ధ్యేయంగా త్వరలో సరికొత్త కార్యక్రమం -గ్రామాల వారీగా సర్వే.. సర్కారుకు నివేదికలు -వంద రోజుల ప్రణాళిక.. ఊరూరా వైద

అక్రమ కలప స్వాధీనం

రెబ్బెన: రెబ్బెన రేంజ్ పరిధిలోని గోలేటి గ్రా మం లో బుధవారం కలప దుంగలు స్వాధీనం చే సుకున్నట్లు అధికారి రాజేంద్రప్రసాద్ తెలిపారు. రే

అందుబాటులో ఉండి సేవలందించాలి

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ: ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవ లందించాలని దవాఖాన పరిరక్షణ సమితి సభ్యులు జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ

ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలి

సిర్పూర్(యు): మండలంలో మరో కొద్ది రోజుల్లో నిర్వహించే పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంతో జ రుపుకోవాలని ఎస్‌ఐ మాజిద్ సూచించారు. బు

ఆడపిల్లలను చదువులో ప్రోత్సహించాలి

జైనూర్: ఆడపిల్లలను చదువులో ప్రోత్సహించాలని సీఐ సాధిక్‌పాషా తల్లిదండ్రులకు సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలల

నైపుణ్యం పెంపొందించుకోవాలి

కాగజ్‌నగర్ రూరల్ : వృత్తి నైపుణ్యం పెంపొందించుకుంటే ఉపాధికి ఇబ్బంది ఉండదని కాగజ్‌నగర్ ఆర్డీవో శివకుమార్ అన్నారు. కాగజ్‌నగర్‌లో రె

నామినేషన్ కేంద్రాల పరిశీలన

బెజ్జూర్ : మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం , ఎంపీడీవో కార్యాలయంతో పాటు మర్తిడి, సలుగుపల్లి, ముంజంపల్లి నామినేషన్ల కేంద్రా

అంబరాన్నంటేలా గణతంత్ర వేడుకలు

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ : గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ రాజీవ్‌

నమస్తేలో ఆత్మీయ సమ్మేళనం

తిమ్మాపూర్, నమస్తే తెలంగాణ: నమస్తే తెలంగాణ దినపత్రిక కరీంనగర్ ఎడిషన్ కార్యాలయంలో బుధవా రం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తిమ్మాపూర్LATEST NEWS

Cinema News

Health Articles