తొలి ప్రచార భేరీ ప్రారంభం

తొలి ప్రచార భేరీ ప్రారంభం

- మొదటి విడతలో 103 జీపీలు, 638 వార్డులకు పోలింగ్ - 21న ఆరు మండలాల్లో ఎన్నికలు - బేల మండలంలో ఎమ్మెల్యే రామన్న ప్రచారం ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21న మొదటి విడత ఎన్నికల పో లింగ్ జరిగే పంచాయతీ, వార్డుల వివరాలను అధికారులు వెల్లడించారు. ఈ విడతలో ఆదిలాబాద్ రూర ల్, మావల, జైనథ్, బేల, భీంపూర్, తాంసి మండలాల్లోని 153 ..

అభివృద్ధి కోసం ఏకమై..

ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలోని గ్రామీణులు తమ గ్రా మాల అభివృద్ధికి కలిసికట్టుగా తోడ్పాటునందించడంతో పాటు అందరూ ఐ

10 రోజులు.. 1041 కేసులు

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : విధులు నిర్వహించే పోలీసు అధికారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారుల నుంచి ట్రాఫిక్ చట్ట

సంబురాల సంక్రాంతి..!

- మార్కెట్ సందడి వాతావరణం - ఘుమఘుమలాడుతున్న పిండి వంటలు - నోములు ఇచ్చిపుచ్చుకుంటున్న మహిళలు - పతంగులతో చిన్నారుల ఉత్సాహం ఆదిలా

ఉపసర్పంచ్ కోసం కలెక్టర్ ఫిర్యాదు

బజార్ : బజార్ మండలంలోని భూతాయి (బీ) గ్రామంలో సర్పంచ్, ఉపసర్పంచ్ స్థానాల ఆభ్యర్థుల ఏకగ్రీవనికి గ్రామస్తులంతా కలిసి తీర్మానం చేశారు.

పద్మశాలీలను అన్ని విధాలుగా ఆదుకుంటాం..

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : పద్మశాలీ కులస్తులను అన్ని విధాలుగా ఆదుకొని న్యాయం చేస్తామని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదివా

ఉపాధ్యాయుల ప్రమోషన్లకు ప్రభుత్వ కృషి

ఎదులాపురం : అర్హత కలిగిన ఉపాధ్యాయులందరికీ వేసవి కాలంలో ప్రమోషన్లు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల

ముగిసిన ‘ద్వితీయ’ ఘట్టం

- సర్పంచ్ స్థానాలకు 530 నామినేషన్లు - వార్డు సభ్యులకు 2151 దాఖలు - 58 సర్పంచ్ స్థానాలకు సింగిల్ నామినేషన్ - నేడు నామినేషన్ల పరి

పసందైన పతంగులు

ఆదిలాబాద్ టౌన్: సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులు ఎగురవేయడం సంప్రదాయంగా వస్తోంది. చిన్నారులు, యువతీ యువకులు పతంగులను ఎగుర వేయడంపై

టీఆర్ బలపర్చిన అభ్యర్థులనే గెలిపించాలి

ఆదిలాబాద్ టౌన్ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించాలని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ

ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి..

జైనథ్ : రాబోయే పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ పార్టీ తరఫున బరిలో ఉన్న అభ్యర్థికే మద్దతు తెలిపి గెలిపించుకోవాలని ఆర్ జిల్లా డైరెక్టర్ తల్

వివేకానందుడి చరిత్ర తెలుసుకోవాలి

ఎదులాపురం : ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే స్వామి వివేకానంద జీవిత చరిత్రను తెలుసుకొని ఆయన చూపిన బాటలో నడవాలని ఎన్ లెఫ్ట్ కమాండర్

సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చేరికలు

బేల : రాష్ట్రంలో టీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పా ర్టీలకు చెందిన నాయకులు టీఆర్ పార్టీలో చేరుతున్

ఆర్టీసీకి సంక్రాంతి శోభ

ఆదిలాబాద్ టౌన్ : నష్టాలతో నెట్టుకొస్తున్న ఆర్టీసీకి సంక్రాంతి పండుగ సీజన్ కొత్త కళను తీసుకొస్తున్నది. ఉన్నత చదువులు, ఉద్యోగాల రీత్

తొలిరోజు నామినేషన్లు 324

ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరిగే పం చాయతీలకు శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమ

సమస్యాత్మక కేంద్రాలపై నిఘా

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : నూతన ఆదిలాబాద్ జిల్లాలో 467 గ్రామ పంచాయతీలుండగా.. 465 పంచాయతీలకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహి

ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల నిర్వహణే లక్ష్యం

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల నిర్వహణే లక్ష్యమని, అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని కలెక

నేటినుంచి రెండో విడత షురూ..

- నామినేషన్లు స్వీకరించనున్న అధికారులు - ఐదు మండలాల్లో 149 జీపీలు.. 1208 వార్డులకు ఎన్నికలు - ఏర్పాట్లు చేసిన అధికారులు - క్లస

ఐక్యతారాగం..

ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు ఐక్యతారాగం వినిపిస్తున్నారు. అభివృద్ధి కోసం ముందడుగు వేస్తున్

అర్లి(టి) @ 5 డిగ్రీలు

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : జిల్లాపై చలి పంజా విసురుతోంది. వారం రోజుల క్రితం కొంత మే ర తగ్గిన చలి.. మళ్లీ నాలుగు రోజుల నుంచ

నామినేషన్ పత్రాల పరిశీలన పూర్తి

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : జిల్లాలోని ఆరు మండలాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనుండగా.. సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ పత

ప్రతి వాహనదారుడికి లైసెన్స్ తప్పనిసరి

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : ప్రతి వాహన దారునికి డ్రైవింగ్ లైసెన్సు తప్పని సరిగా ఉండాలని ఎంవీఐ డి.శ్రీనివాస్ అన్నారు. రోడ్డు

కెస్లాపూర్‌లో ఊపందుకున్న పనులు

ఇంద్రవెల్లి: కెస్లాపూర్ నాగోబా జాతర సందర్భంగా ఆలయ ఆవరణలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. మండలంలోని ముత్నూర్ గ్రామం నుంచి కెస్లాపూర్

నెల రోజుల్లో రైతుబంధు ఆర్థిక సహాయం

-పట్టాదారులు ఓపిక పట్టాలి -కలెక్టర్ దివ్య దేవరాజన్ -రిమ్మలో గిరిజనులతో సమావేశం సిరికొండ : రైతుబంధు ఆర్థిక సహాయం అందని వారందరి

ముగిసిన ఘట్టం

-పంచాయతీ, వార్డు మెంబర్ స్థానాలకు భారీగా నామినేషన్ల దాఖలు -చివరిరోజు పెద్ద ఎత్తున తరలివచ్చిన అభ్యర్థులు -రాత్రి వరకు స్వీకరిం

చలి @ 6.5 డిగ్రీలు

-జిల్లాలో పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు -గజగజ వణుకుతున్న ప్రజలు -అర్లి (టి)లో అత్యల్పంగా 5 డిగ్రీలు నమోదు ఆదిలాబాద్ అర్బన్, నమస

ఎన్ కేడెట్లు దేశ సేవ చేయాలి

ఆదిలాబాద్ టౌన్ : ఎన్ కేడెట్లు దేశం కోసం సేవ చేయాలని కలెక్టర్ దివ్య దేవరాజన్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిన

విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి

-ఎస్పీ విష్ణు వారియర్ -ముగిసిన ఇన్ -రాష్ట్ర స్థాయికి పలువురి ఎంపిక ఎదులాపురం : విద్యార్థి దశలోనే లక్ష్యాలను నిర్దేశిం చుకోవాల

అంతా తూచ్..

ఆదిలాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలో వానాకాలం సీజన్ జిల్లా వ్యాప్తంగా 1,27,965 హెక్టార్లలో రైతులు పత్తి పంటను సాగు చేశారు

గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం

ఉట్నూర్, నమస్తే తెలంగాణ : నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మంగళవారం పార్టీ కార్

కొనసాగుతున్న ఏకగ్రీవాల పర్వం

బోథ్, నమస్తే తెలంగాణ : బోథ్ మండలంలోని నాగాపూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామస్తులంతా సమావేశLATEST NEWS

Cinema News

Health Articles