వెటర్నరీలో ఫ్యాకల్టీలు


Tue,January 8, 2019 01:06 AM

TSVU
హైదారాబాద్‌లోని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (పీవీఎన్‌ఆర్‌టీవీయూ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల (కాంట్రాక్టు ప్రాతిపదికన) భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

- మొత్తం ఖాళీలు: 36 (వెటర్నరీ సైన్స్-30, ఫిషరీస్-6)
- పోస్టు పేరు: ప్రొఫెసర్
- అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ (ఎంవీఎస్సీ, ఎంఎఫ్‌ఎస్సీ) లేదా పీహెచ్‌డీ. సంబంధిత రిసెర్చ్/టీచింగ్ రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు
- పేస్కేల్: రూ.37,800, ఎంవీఎస్సీ, ఎంఎఫ్‌ఎస్సీతోపాటు నెట్/స్లెట్, పీహెచ్‌డీ ఉన్నవారికి రూ.43,470/-
- ఎంపిక: వర్సిటీ నింబంధనల ప్రకారం/ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- చిరునామా: పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, రాజేంద్రనగర్, హైదరాబాద్-500030
- ఇంటర్వ్యూ తేది: జనవరి 11
- వెబ్‌సైట్: www.tsvu.nic.in

243
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles